తడి తెలియని కనులలో
కన్నీరు ఉప్పొంగెను ..
చిరునవ్వుల పెదవులపై
మౌనం నిద్రించెను ..
కమ్మని కలలను కాల్చేసి ,
కలల సౌధాన్నీ కూల్చేసిన
ఈ కాలాన్ని -
కన్నీటితోనే కరిగిస్తున్నా ..
వెన్నంటిన బంధాన్నీ విడదీసి ,
వీడిపోని జ్ఞాపకాల్ని దూరంచేసిన
ఈ విధిని -
మౌనంగానే శపిస్తున్న ..
దారిలేని ఈ జీవితాన్ని
దయ చూపమని ఆ దేవుడిని -
కన్నీటితో ప్రార్దిస్తున్నా ..
మౌనంగా ప్రశ్నిస్తున్నా ..
తడి తెలియని కనులలో
కన్నీరు కొలువయ్యెను ..
చిరునవ్వు లేని పెదవులపై
మౌనం నివసించెను ..

చిరునవ్వుల పెదవులపై
మౌనం నిద్రించెను ..
కమ్మని కలలను కాల్చేసి ,
కలల సౌధాన్నీ కూల్చేసిన
ఈ కాలాన్ని -
కన్నీటితోనే కరిగిస్తున్నా ..
వెన్నంటిన బంధాన్నీ విడదీసి ,
వీడిపోని జ్ఞాపకాల్ని దూరంచేసిన
ఈ విధిని -
మౌనంగానే శపిస్తున్న ..
దారిలేని ఈ జీవితాన్ని
దయ చూపమని ఆ దేవుడిని -
కన్నీటితో ప్రార్దిస్తున్నా ..
మౌనంగా ప్రశ్నిస్తున్నా ..
తడి తెలియని కనులలో
కన్నీరు కొలువయ్యెను ..
చిరునవ్వు లేని పెదవులపై
మౌనం నివసించెను ..